ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న లంకేయులకు..... ఇంధన
ధరలు..... మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన కొరతతో ఇబ్బందులకు పడుతున్న
లంక వాసులకు కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా శ్రీలంక సర్కారు పెట్రోల...
More >>