ఆచార్య జయశంకర్ గ్రామంలో అభివృద్ధి జరిగిందని... కావాలంటే కలిసి వెళ్దామని రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. రైతులకు తెరాస ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తే చూపాలని భాజపాకు మంత్రి ఎర్రబ...
More >>