కర్ణాటకలోని హుబ్బళ్లి శివారు ప్రాంతంలో తెల్లవారుజామున లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా......... మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనా స్థలికి చేరుక...
More >>