ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాదన్నాడు. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ప్రేయసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడి చేతికి సంకెళ్లు వేశారు...
More >>