రుణ యాప్ ల అరాచకాలు..... ఒకటి కాదు రెండు కాదు. ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. వారి అరాచకపర్వానికి.... బాధితులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అవసరానికి డబ్బు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా... వేధింపులు ఆపడం లేదు. అసభ్యకర రీతిలో, పరువు పోయేలా...
More >>