కరీంనగర్ లో త్వరలో పారాగ్లైడింగ్ అందుబాటులోకి రానుంది. మానేరు జలాశయం మీదుగా ఆకాశంలో విహరించే అవకాశం రాబోతుంది. ఇందుకోసం గత మూడ్రోజులుగా మానేరు జలాశయం మీద ఆకాశంలో ఎగిరేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పారాగ్లైడింగ్ విన్యాసాలకు ఈ ప్రాంతం అనువుగా ఉం...
More >>