లక్షా 40 వేల మంది సైనికులు..953 యుద్ధనౌకలు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో తైవాన్ పై. సైనిక చర్యకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ బహిర్గతమైంది. చైనాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త. జెన్నిఫర్ హెంగ్ ట్వీట్ చేసిన ఈ ఆడియ...
More >>