తెరాస పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినందునే... తెలంగాణ సీఎం కేసీఆర్ భాజపాపై విషం చిమ్ముతున్నారని..... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భాజపా నేతలు మండిపడ్డారు. 2023లో ...
More >>