డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు.వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ, అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి.. ప్రాథమిక దర్యాప్తులో ...
More >>