వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంలో మూసి ఉన్న వసతి గృహాలను తెరవాలంటూ పరిపాలన భవనం ఎదుట నిరసనకు దిగారు. వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు....
More >>