ఉపాధిహామీ పథకం, పంచాయతీలకు నిధుల విడుదలతో కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సమావేశమైంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన భేటీలో...
More >>