ముఖ్యమంత్రి KCR ఉత్తరాది రాష్ట్రాల పర్యటనను P.C.C అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమంలో మృతిచెందిన రైతులకు సీఎం పరిహారం ఇవ్వడంపై తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణలో రోజూ ముగ్గురు రైతులు ఆత్మహత...
More >>