హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై మంత్రి హరీశ్ రావు సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన తమని ఆస్పత్రి వైద్యుడు మ...
More >>