హైదరాబాద్ బేగంబజార్ నీరజ్ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య తర్వాత మహేశ్ పుణె పారిపోగా... షాహీనాయత్ గంజ్ పోలీసులు హైదరాబాద్ కు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అభినందన్ కోసం ...
More >>