ఆ అమ్మాయి...చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. కుమార్తె ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచిన ఆ విద్యార్థిని...ఇంజినీరింగ్ లోనూ యూనివర్శిటీ టాపర్ గా సత్తా చాటింది. గవర్నర్ నుంచి రెండు బంగారు పతకాలు...
More >>