రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉందని... ముఖ్యమంత్రి KCR దిల్లీకి వెళ్లారని... ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మోదీకి కాదు ప్రధాని చైర్ కు గౌరవం ఇవ్వాలన్న కేసీఆర్ ... ప్రధానిని వ్యక్తిగతంగా విమర్శ చేస్తున్నారని మండిపడ్డారు. సంపన్న రాష్ట్రాన్ని దుబారా ...
More >>