తెలంగాణ ప్రగతిని కొనసాగించేందుకు సహకరించాలంటూ ప్రవాస భారతీయులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. లండన్ లో జరిగిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించిన ...
More >>