గుజరాత్ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మూడు ట్రక్కులు, ఓ కారు ఢీకొన్న ఘటన.... ఆరావళి జిల్లాలోని కోలీఖర్ , అలంపూర్ గ్రామాల మధ్య జరిగింది. ఓ ట్రక్కులో.... మండే స్వభావం గల రసాయనాలు ఉండటంతో.... ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున వ్...
More >>