అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల ధాటికి...లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 29 జిల్లాల్లో 8లక్షల మందికి పైగా వరదల కారణంగా...ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. జమునాముఖ్ ...
More >>