ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న B.A 4 వేరియంట్ కేసును హైదరాబాద్ లో గుర్తించారు. భారతదేశంలోనే ఈ వేరియంట్ తో నమోదైన తొలి కేసు ఇదే కావటం గమనార్హం. ఇప్పటికే యూరప్ సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. సౌత్ ఆఫ్రికా నుంచి ...
More >>