పుట్టినరోజు వేళ అభిమానులు, సినీ ప్రియులకు యంగ్ టైగర్ NTR సరికొత్త కానుక అందించారు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. గుబురు మీసంతో... తీక్షణంగా చేస్తున్న NTR లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది...
More >>