నడుముల్లోతు నీళ్లు.. అక్కడక్కడా ఇసుక తిన్నెలు.. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడేం జరుగుతుందో అంతు చిక్కదు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అడుగులు వేయాల్సిందే.. రెండున్నర కిలోమీటర్ల దూరం క్షణమొక యుగంలా ప్రయాణం సాగించాల్సిందే. ఈ కష్టాలు తీరేదెప్పుడో, ప్రయాణం స...
More >>