మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసని తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వానలు పంటలకు మేలు చేశాయన్న సంతోషం... అప్పుడే ఆవిరైపోయింది. పొలాల్లో వాన నీరు నిలిచి పూర్తిగా కుళ్లిపోయింది. మడకశిర మండలంలో వర...
More >>