అనంతమైన విశ్వంలో..సమస్త జీవరాశులకు భూమి ఒక్కటే అనువైన గ్రహం. ఐతే.. ఈ ఇంటిపై పెత్తనం మెుత్తం మాదే అన్నట్లుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. తమ అవసరాలు, ఆశల కోసం భూమిపై గుత్తాధిపత్యం సాగిస్తున్నాడు. అలా.. మనిషి దెబ్బకు ప్రకృతిలో ఎన్నో జీవరాశులు కనుమరుగవుతున...
More >>