ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం 'F3' కి టికెట్ ధరలు పెంచడం లేదని స్పష్టం చేశారు. థియేటర్లలో ప్రభుత్వం నిర్దేశించిన సాధారణ ధరలకే 'F3' టికెట్ల అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కుటుంబసమేతంగా 'F3' చూసి ఆనందించాలని విజ్...
More >>