రుణయాప్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడితెస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న నిర్వాహకులు.. అమాయకులను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుక...
More >>