ఖమ్మంలో భాజపా నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా..ఒకరినొకరు తోస...
More >>