ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు భారీ విజయం దక్కింది. మరియుపోల్ లోని అజోవ్ స్తల్ ఉక్కు కర్మాగారంలో ఉంటూ రష్యా సైనికులతో భీకర పోరు జరిపిన ఉక్రెయిన్ సైనికులు చివరికి లొంగిపోయారు. వీరిలో 260 మంది సైనికులను రష్యా ఆధీనంలోని ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్ ...
More >>