కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటీకేడు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపర్చాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, వసతి...
More >>