అసని తుపాను పల్నాడు జిల్లా రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోయి... రంగు మారడంతోపాటు మొలకలెత్తింది. ఈ పరిస్థితుల్లో అమ్ముకునే దారిలేక రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులు వచ్చి చూసిపోతున్నారే తప్ప.... కొనుగోలు చేసేందుకు ముం...
More >>