విద్యార్థి, యువజన సంఘాల చలో రాజ్ భవన్ ను పోలీసులు భగ్నం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లోనే PDS, AISF సహా పలు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వీసీ ఆనందరావు...
More >>