పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన నాయకులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా జనసేన శ్రేణులు నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించాయి. నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ...
More >>