గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకుండా.... కాలయాపన చేయడం మంచిది కాదని.... ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించలేదన్నారు. ఫలితాలతో సం...
More >>