నేటి తరం తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలు స్వల్పకాలిక వినోదానికి మాత్రమే పరిమితమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. నాటిరోజుల్లో వచ్చిన సినిమాలు మనసులను హత్తుకునేలా ఉండేవన్నారు. దర్...
More >>