హైదరాబాద్ లో చిన్నారులకు అతిపెద్ద ప్లే జోన్ అందుబాటులోకి వచ్చింది. నెక్లెస్ రోడ్ లో క్రేజీ కిడ్జీ పేరుతో ప్లే జోన్ ను ఏర్పాటు చేశారు. పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదం, శారీరక వ్యాయామం అందించే విధంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో దాద...
More >>