ప్రభాస్తో కలిసి సినిమా చేయాలంటోంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్...! నెల్లూరులో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన పాయల్...చీరలు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపింది
#EtvAndhraPradesh
#Lates...
More >>