అందిరిలాగే ఆ యువకుడు బీటెక్ పాసై...లక్షల వేతనమిచ్చే కొలువులో చేరాడు. కానీ చేసే పనిలో సంతృప్తి లేదు. అంతే ఉద్యోగానికి స్వస్తి చెప్పి... నచ్చిన చిత్రకళవైపు అడుగులు వేశాడు. సరాదాకు వేసిన చిత్రాలనే భవిష్యత్తుకు బాటలుగా మల్చుకున్నాడు. "చిత్ర ఝరి" అనే బ్ర...
More >>