LICని IPOకి తీసుకురావడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. IPOని వ్యతిరేకిస్తూ సైఫాబాద్ లోని డివిజినల్ కార్యాలయంలో రెండుగంటలపాటు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. సంస్థని విక్రయించి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నారని ఆరోపించిన ఉ...
More >>