రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం MLA క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తెరాస కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. MLA క్యాంపు ఆఫీస్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్, NSUI శ్రేణులను... తెరాస శ్రేణులు తరిమికొట్టాయి. సాగర్ రహదారి వరకు కాంగ్రెస...
More >>