నెల్లూరు జిల్లా ఓజిలిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఒక్కసారిగా పాఠశాలలోని 40 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలో 280 మంది గిరిజన బాలికలు... ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల...
More >>