కామారెడ్డి జిల్లాలో కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి... రెండో డోస్ టీకా తీసుకున్నట్లుగా అధికారులు మెసేజ్ పంపించారు. కోవిన్ పోర్టల్ నుంచి సర్టిఫికెట్ డౌన్ లోడ్ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కొడిశాల...
More >>