భారత సైన్యానికి చెందిన యుద్ధవిమానం బిహార్ లో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. గయాలోని సైనిక శిక్షణ అకాడమీ నుంచి బయల్దేరిన యుద్ధవిమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలినట్లు ...
More >>