వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాద పరిష్కారానికి సైనిక కమాండర్ల స్ధాయి 15వ విడత చర్చలు వీలైనంత త్వరగా నిర్వహించుకునేందుకు భారత్ , చైనా అంగీకరించాయి. 14వ విడత చర్చలు జరిగిన తర్వాత అసంపూర్తిగా మిగిలిపోయిన అంశాల పరిష్కారానికి త్వరలోనే తీర్మానం రూపకల్పన...
More >>