ఏలూరు నగర పాలక సంస్థ అంధకారంలోకి వెళ్లింది. కోట్లాది
రూపాయల వరకూ కరెంటు ఛార్జీల బకాయిలున్నాయంటూ.. విద్యుత్ శాఖ సిబ్బంది.. సరఫరా నిలిపివేశారు.నోటీసులకు స్పందించకపోవడం వల్లే.. కరెంటు ఆపామని తెలిపారు. ప్రస్తుతం కార్యాలయంలో అంధకారం నెలకొంది. అత్యవసర కం...
More >>