కొత్త జిల్లాలపై నిరసనలు......... కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు, భౌగోళిక స్వరూపాలను మార్చడాన్ని.......ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు..అధికార పార్టీ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఆకాంక్షలను గుర్తించి మార్పులు చేయాలంటూ గళమెత్తారు....
More >>