మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ కర్నూల్లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఏటా ఒక డీఎస్సీ వేస్తామన్న ముఖ్యంత్రి జగన్ ... ఇప్పుడెందుకు ఆ విషయంపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులు రిటైర్ అయ్యే వయసు పెంచుకుంటూ పోతే... నిరుద్యోగుల పరిస్థితి ఏంటో చెప్పాలన...
More >>