అసోంలో రైలు ఢీకొని మృత్యువాత పడిన ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన గజరాజును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రైల్వే అధికారుల సహాయంతో స్థానికులు పూజలు చేసి ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించారు. కామ్ రూప్ జిల్లాలోని అజారా-మిర్జా స్టేషన్ల మధ...
More >>