ఏదైనా సాధించాలన్న పట్టుదల ముందు అంగవైకల్యం అడ్డు రాదని నిరూపిస్తున్నాడు కేరళకు చెందిన యువకుడు. అంగవైకల్యంతోనే... ఈత కొడుతూ ఔరా అనిపిస్తున్నాడు. అంతేకాక దివ్యాంగులు కూడా ఇతరుల్లాగే జీవించాలని స్ఫూర్తి నింపుతున్నాడు..
#EtvAndhraPradesh
#LatestNews
#...
More >>