ఫిబ్రవరి ఒకటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతుండటంతో కార్యాలయాలు సందడిగా మారాయి. భూములు అమ్మే.. కొనే వారితో ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. సాధరణ రోజులతో పోల్చితే ప్రస్తుతం మూడు రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గే వ...
More >>