విశాఖ తూర్పు నౌకాదళంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా.... బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తూర్పు నౌకాదళం లోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నిర్వహించిన పరేడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగ...
More >>